Harish Shankar Movies
-
#Cinema
Harish Shankar : హరీష్ శంకర్ కు ఇక సినిమాలు లేనట్లేనా..?
చిత్రసీమలో సినిమా ఛాన్సులు అనేవి అందరికి దక్కవు..ఇక్కడ హిట్ పడితే తప్ప ముఖం చూడరు. అది పెద్ద డైరెక్టరైనా , చిన్న డైరెక్టరైనా..సినిమా హిట్ కొడితేనే మరో ఛాన్స్..లేదంటే అంతే సంగతి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు సినిమాలు లేక గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు వారి లిస్ట్ లో హరీష్ శంకర్ చేరడం ఖాయమని అంత అంటున్నారు. షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హరీష్..మొదటి సినిమాతోనే […]
Date : 24-08-2024 - 7:34 IST