Harirama Jogaiah
-
#Andhra Pradesh
Harirama Jogaiah Letter : మళ్లీ పెన్ను..పేపర్ పట్టుకున్న జోగయ్య..
కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని.. బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని లేఖలో ప్రస్తావించారు
Date : 27-07-2024 - 3:32 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ముద్రగడ, హరిరామ జోగయ్యపై పవన్ పరోక్ష విమర్శలు..!
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది, ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారుతోంది. వారి వ్యూహాలు, ఎత్తుగడలు ప్రతిపక్షాలను కలవరపెడుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మరో భారీ ప్లాన్ వేసింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను వైఎస్సార్‌సీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఈరోజు ఆయనతో సమావేశమయ్యారు. అయితే.. […]
Date : 07-03-2024 - 7:42 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : జనసేనానికి జోగయ్య, ముద్రగడ సలహా ఇవ్వడానికి అర్హులా..?
కాపు నేతలు – హరిరామ జోగయ్య (Harirama Jogaiah), ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తమ లేఖలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా నెలలుగా జోగయ్య ఇలా లేఖలు రాస్తుంటే, పవన్ కళ్యాణ్ జనసేన తలుపులు మూయడంతో ముద్రగడ ఆయనతో చేరారు. వీరిద్దరూ వివిధ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీని ద్వేషిస్తున్నారు, అందుకే చంద్రబాబును పవన్ కళ్యాణ్, కాపు సామాజికవర్గం భుజాల నుండి కాల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తమ […]
Date : 01-03-2024 - 6:22 IST -
#Andhra Pradesh
AP : పవన్ కు ‘నేను ఇచ్చిన సలహాలు’ నచ్చినట్లు లేవు…ఇక వారి ఖర్మ – హరిరామజోగయ్య
తన సలహాలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నచ్చినట్టుగా లేవని.. ఇంక తాను చేయగలిగిందేమీ లేదని ‘అది వారి ఖర్మ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు హరిరామజోగయ్య (Harirama Jogaiah) . జనసేన పార్టీ కి , పవన్ కళ్యాణ్ కు ముందు నుండి కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సపోర్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ తో పొత్తు ప్రకటన తెలిపిన దగ్గరి నుండి […]
Date : 29-02-2024 - 10:51 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : దేహీ అనడం పొత్తు ధర్మమా..? పవన్ కు హరి రామజోగయ్య లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి తో పొత్తు పెట్టుకున్న దగ్గరినుండి పవన్ కళ్యాణ్ కు సీట్ల విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖలు రాస్తూ వస్తున్న హరి రామజోగయ్య..తాజాగా శనివారం ప్రకటించిన 24 సీట్ల విషయంలో మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే కాపు సంఘాలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు హరి రామజోగయ్య సైతం విమర్శలు […]
Date : 25-02-2024 - 4:05 IST -
#Andhra Pradesh
Janasena : జనసేన టికెట్లు వీరికే ఇవ్వాలంటూ హరిరామజోగయ్య లేఖ..
ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తుండడం తో పార్టీల నేతల్లోనే కాదు ప్రజల్లో సైతం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..వచ్చిన వారు గెలుస్తారో లేదో..టికెట్ రాని నేతలు ఆ పార్టీ లోనే కొనసాగుతారో…లేక మరో పార్టీ లో చేరతారో ..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP) వరుసపెట్టి నేతల తాలూకా జాబితాలను విడుదల చేస్తుండగా..పొత్తులో ఉన్న జనసేన – టీడీపీ (Janasena -TDP) పార్టీలు ఇంతవరకు […]
Date : 15-02-2024 - 5:33 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : హరిరామ జోగయ్య డిమాండ్.. టీడీపీకి కష్టమే..?
తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళతాయని ప్రకటించిన రెండు పార్టీల మధ్య చిచ్చు రాజుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు అత్యధిక స్థానాలు కేటాయించాలని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరిలో కాపు ఓట్లు 90 శాతం ఉన్నందున పశ్చిమగోదావరి జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు, నరసాపురం […]
Date : 14-02-2024 - 7:05 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?: హరిరామ జోగయ్య లేఖ
జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).
Date : 27-01-2024 - 2:09 IST -
#Andhra Pradesh
AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం
డా. ప్రసాదమూర్తి మనకు ఒక సామెత ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని. ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనతో రాజకీయ పొత్తుకు సిద్ధమైనా, ఎన్నికలలో సీట్ల ఒప్పందం విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగలేదు. ఒకపక్క అటు తెలుగుదేశం పార్టీ […]
Date : 18-01-2024 - 12:21 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : జగన్‌ను ఓడించాలంటే ఈ పని చేయండి అంటూ పవన్ కు హరి రామజోగయ్య లేఖ
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ (AP) ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు కుల సంఘాల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఇప్పటికే ఆ పనిలో బిజీ గా ఉండగా..ఎప్పటికప్పుడు తన సలహాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు బహిరంగ లేఖలు రాయగా..తాజాగా మరోసారి లేఖ రాసారు. We’re now on WhatsApp. Click […]
Date : 05-01-2024 - 11:21 IST -
#Andhra Pradesh
AP : మీ వైఖరి ఏంటో చెప్పాలంటూ పవన్ కు హరిరామ జోగయ్య సంచలన లేఖ
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య (Harirama Jogaiah )..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు లేఖ ( Sensational Letter ) రాసారు. ” మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల గురించి ఆలోచించారా..? అంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్..గత పదేళ్లుగా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని అభిమానులు , […]
Date : 22-12-2023 - 3:04 IST -
#Andhra Pradesh
Kapu game : జగన్ `కాపు`కాచారు! వెటరన్ `ట్రిక్స్` లో పవన్ !!
కాపు రిజర్వేషన్ (Kapu game) పోరాటయోధుడు ముద్రగడ,
Date : 14-03-2023 - 4:18 IST -
#Andhra Pradesh
Janasena : పవన్ CM కోసం హరిరామజోగయ్య `వెటరన్` పాలిటిక్స్
మంత్రి గుడివాడ అమర్నాథ్ తరచూ ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ (Janasena)ను రాజకీయంగా విమర్శిస్తున్నారు.
Date : 06-02-2023 - 12:32 IST -
#Andhra Pradesh
EWS Issue : `కాపు` జాతి కోసం..నాడు ముద్రగడ నేడు హరిరామజోగయ్య.!
మాజీ ఎంపీ హరిరామజోగయ్య. కాపు జాతి కోసం బయటకు వచ్చారు.
Date : 27-12-2022 - 4:30 IST