Hare Ram
-
#Cinema
Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!
నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. మాస్, యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పుడూ సంతృప్తిపరుస్తూ ఉంటాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. 2003లో ‘తొలిచూపులోనే’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన 2005లో ‘అతనొక్కడే’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. కెరీర్లో పడుతూ లేస్తూ ఉండటంతో ఆయన రేంజ్ పెరగడం లేదు. ఎప్పుడో ఒక హిట్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేక సతమతమవుతున్నాడు. […]
Published Date - 03:40 PM, Fri - 24 October 25