Hare Krishna Movement
-
#Telangana
Hare Krishna Heritage: 400 అడుగుల ఎత్తుతో హరే కృష్ణ హెరిటేజ్ టవర్.. సోమవారం సీఎం కేసీఆర్ భూమి పూజ..!
హరే కృష్ణ మూవ్‌మెంట్ (HKM) హైదరాబాద్ (Hyderabad) నార్సింగిలోని 6 ఎకరాల సువిశాల గోష్పాద క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ హెరిటేజ్ (Hare Krishna Heritage) టవర్‌కు భూమిపూజ కార్యక్రమాన్ని మే 8 సోమవారం నిర్వహించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
Published Date - 10:34 AM, Sat - 6 May 23