Hard Comments
-
#Speed News
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శత్రువులు : మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శత్రువులని తెలంగాణ మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలపై విరుచుకుపడ్డారు.
Published Date - 01:45 PM, Wed - 22 November 23 -
#Telangana
Rahul Gandhi: కేసీఆర్ దోచుకున్న సొమ్మును ప్రజల ఖాతాల్లో వేస్తాం: రాహుల్ గాంధీ
సీఎం కేసీఆర్ చదివిన పాఠశాలను కాంగ్రెస్ పార్టీ నిర్మించిందన్నారు. తెలంగాణ ప్రజల మధ్య పోరు నడుస్తోంది.
Published Date - 05:17 PM, Fri - 17 November 23 -
#Speed News
BRS MLC: చిదంబరం వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఫైర్
BRS MLC: గ్యారంటీలకు గాంధీలు… క్షమాపణలకు బంట్రోతులా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని పేర్కొన్నారు. అమరవీరులపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం చేసిన వ్యాఖ్యలపై “ఎక్స్” ద్వారా కవిత ఘాటుగా స్పందించారు. పదేళ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన […]
Published Date - 02:58 PM, Fri - 17 November 23 -
#Telangana
Harish Rao: కర్ణాటక ఫెయిల్యూర్ మోడల్ రాహుల్ గాంధీ తీసుకొస్తున్నారు: మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక ఇవాళ మంత్రి హరీశ్ రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Published Date - 12:11 PM, Fri - 17 November 23 -
#Speed News
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని స్పష్టం చేశారు. తెలంగాణను పుట్టించిందే సీఎం కేసీఆర్ అని, ఆ తర్వాత రైతు బంధు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీని పుట్టించిందే సీఎం కేసీఆర్ అని వివరించారు. నియామకాలపై, ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసులు […]
Published Date - 06:16 PM, Thu - 16 November 23 -
#Telangana
Harish Rao: తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం: మంత్రి హరీశ్ రావు
చిదంబరం వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
Published Date - 04:23 PM, Thu - 16 November 23 -
#Speed News
BRS Leader: కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు: దాసోజు
BRS Leader: కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు అని బిఆర్ఎస్ సినీయర్ నాయకుడు డా దాసోజు శ్రవణ్ అన్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో కరెంట్ లేక ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఇరవై నాలుగు గంటకు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు వేస్తుండు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాకముందు ఇందిరా పార్క్ సాక్షిగా పవర్ హాలిడేలను తట్టుకోలేమని అనేక పరిశ్రమలు దీక్షలు చేస్తుండేవారు. కరెంట్ లేక […]
Published Date - 11:13 AM, Thu - 16 November 23 -
#Telangana
Harish Rao: సీఎం రేసులో నేను లేను, హరీశ్ రావు కామెంట్స్ వైరల్
పదవుల కోసం కొట్లాడుకునే సంస్కృతి కాంగ్రెస్‌కు లేదని బీఆర్‌ఎస్‌కు లేదన్నారు.
Published Date - 04:21 PM, Wed - 15 November 23 -
#Speed News
BRS Party: బండి సంజయ్ వీరాభిమాని బీఆర్ఎస్ లో చేరిక
బండి సంజయ్ వీరాభిమాని వెంకటేష్ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
Published Date - 11:15 AM, Wed - 15 November 23 -
#Speed News
BRS Minister: యాభై ఏళ్ల దరిద్రానికి కారణం బీజేపీ కాంగ్రెస్ లే : మంత్రి గంగుల
BRS Minister: కరెంటు కోతల వల్ల నాడు రైతులు అనేక కష్టాలు పడ్డారని, వేళాపాళా లేని కరెంటుతో పాముకాట్లకు గురై వందలాది మంది రైతులు మరణించారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలోని చర్ల భుత్కుర్, తాహెర్ కొండాపూర్ గ్రామాలలో మంత్రి ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన మంత్రి గంగుల మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకగా, డప్పు చప్పుళ్ళు మధ్య బీ ఆర్ ఎస్ శ్రేణులతో […]
Published Date - 04:13 PM, Sat - 11 November 23 -
#Speed News
Gangula Kamalakar: కాంగ్రెస్ బిజెపిలకు విలువైన ఓటు వేసి వృధా చేయొద్దు: గంగుల కమలాకర్
తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి... ఇక్కడి సంపదను కొల్లగొడుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Published Date - 01:12 PM, Tue - 7 November 23 -
#Speed News
MLC kavitha: బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదు, కాంగ్రెస్, బీజేపీలపై కవిత ఫైర్
బీసీ కులగణన ఎందుకు చేపట్టడంలేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Published Date - 06:15 PM, Mon - 6 November 23 -
#Telangana
Kodandaram: కాళేశ్వరం డ్యామ్ లా బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం: కోదండారం వ్యాఖ్యలు
సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించినా తెలంగాణ పరిస్థితి మారలేదని ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఆరోపించారు.
Published Date - 11:48 AM, Mon - 6 November 23 -
#Telangana
Anurag Thakur: ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు, కవితను ఎలా వదిలేస్తాం: అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు!
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్‌లోని మీడియాతో మాట్లాడారు.
Published Date - 05:42 PM, Sat - 4 November 23 -
#Telangana
BRS Minister: తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలకు పాల్పడుతున్నారు: మంత్రి గంగుల
ఎన్నికల్లో ఒక్క తప్పు చేస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తామని, ఆలోచించి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని అన్నారు
Published Date - 11:34 AM, Sat - 4 November 23