Happy New Year 2025
-
#South
Projects: అభివృద్ధి పథంలో భారత్.. ఈ ప్రాజెక్టులే నిదర్శనం!
నోయిడాలోని జెవార్‌లో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఏప్రిల్ 2025లో మొదటి ప్రయాణీకుల విమానానికి సిద్ధంగా ఉంటుంది. ఇది దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది.
Published Date - 12:00 PM, Thu - 2 January 25 -
#Business
January Bank Holidays 2025: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఈనెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా?
జనవరి నెలలో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండవు. సెలవులు ప్రకటించిన చోట కస్టమర్లు ముందుగా బ్యాంకింగ్ సంబంధిత పనిని పూర్తి చేయాలి. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు యథావిధిగా ఉంటాయి.
Published Date - 12:15 PM, Wed - 1 January 25 -
#Trending
New Year Celebrations: మొత్తం ఎన్ని దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయో తెలుసా?
భారతదేశానికి ముందు న్యూజిలాండ్, కిరిబాటి, సమోవా, ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, టోంగా, రష్యా, జపాన్, మయన్మార్, ఇండోనేషియాలు ముందుగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి.
Published Date - 07:30 AM, Wed - 1 January 25