Happy Birthday To MOHAN BABU
-
#Cinema
Nani Paradise Teaser : మోహన్ బాబు బర్త్ డే.. ‘ప్యారడైజ్’ నుంచి టీజర్
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ప్యారడైజ్' నుంచి చిత్ర యూనిట్ ఒక పవర్ ఫుల్ టీజర్‌ను విడుదల చేసింది
Date : 19-03-2026 - 11:00 IST