HanuMan OTT
-
#Cinema
HanuMan OTT: హనుమాన్ పని అయిపోయిందా.. ఓటీటీ కంటే ముందు టీవీలో టెలికాస్ట్!
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. […]
Published Date - 11:05 AM, Sat - 9 March 24