Hanuman Jayanti Celebrations
-
#Devotional
Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!
ఆంజనేయుని బలం అనంతం. ఆయన శక్తికి, ధైర్యానికి మారుపేరు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలు, సమస్యలు సమసిపోతాయి. ఆంజనేయుని నమ్ముకుంటే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలు కలిగినప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. కొన్ని ఆలయాలలో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతుని వీరాంజనేయుడు, యోగాంజనేయుడు, భక్తాంజనేయుడు, ధ్యానాంజనేయుడు, దాసాంజనేయుడు అనే నామాలతో భక్తులు పూజిస్తారు, అభిషేకాలు చేస్తారు. హనుమంతునికి సింధూర అభిషేకం […]
Date : 12-05-2026 - 5:00 IST -
#Devotional
Hanuman Jayanti : ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి, సమయం, శుభముహుర్తం, పూజ విధి తెలుసుకోండి.
చైత్ర పూర్ణిమ రోజున హనుమ జయంతిని (Hanuman Jayanti) జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, హనుమంతుడు రుద్రుని అవతారం. హనుమంతుడు మంగళవారం చైత్ర పూర్ణిమ నాడు జన్మించాడు. తండ్రి పేరు వానర రాజ కేసరి, తల్లి పేరు అంజని. హనుమంతుడు శ్రీరాముడికి సేవ చేయడానికి, రావణుడు అపహరించిన సీతను కనుగొనడంలో సహాయం చేయడానికి జన్మించాడని నమ్ముతారు. ఈ హనుమాన్ జయంతిని ఏ శుభ సమయంలో జరుపుకోవాలి? హనుమాన్ జయంతి పూజ విధానం, ప్రాముఖ్యత, మంత్రాల గురించి తెలుసుకోండి. హనుమాన్ […]
Date : 05-04-2023 - 1:03 IST