Hanuman 100cr
-
#Cinema
Hanuman : ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన తేజ..బుడ్డోడే కానీ గట్టి హిట్టే కొట్టాడు
దేశ వ్యాప్తంగా ఇప్పుడు రెండే పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి..అయోధ్య రామయ్య పేరు ఒకటైతే..హనుమాన్ (Hanuman) మూవీ పేరు మరోటి. ఈ నెల 22 న అయోధ్య లో రామ మందిరం ప్రారంభం కానుండడం తో దేశ వ్యాప్తంగా ప్రజలు రామయ్యను తలచుకుంటుంటే..ఇటు సినీ ప్రేక్షకులతో పాటు హనుమాన్ భక్తులంతా హనుమాన్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కలయికలో తెరకెక్కిన హనుమాన్ మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 12 న విడుదలై బ్లాక్ […]
Published Date - 09:25 AM, Wed - 17 January 24