Hanumakonda
-
#Telangana
Telangana Rains : హైదరాబాద్ లో పాఠశాలలకు హాఫ్ డే, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
Telangana Rains : తెలంగాణలో గత కొన్ని రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దైపోయింది.
Date : 13-08-2025 - 12:19 IST -
#Telangana
Hanumakonda : మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
అక్షయపాత్రకు అప్పగించొద్దు - మాకే అవకాశం ఇవ్వండి అని వారు నినాదాలు చేశారు. కార్మికులు కొన్నిరోజులుగా తమ సమస్యలను అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో చివరకు వారు నేరుగా మంత్రిని కలిసి సమస్యలు చెప్పాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, అక్కడ ముందస్తుగా మోహరించిన సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు.
Date : 11-08-2025 - 12:22 IST -
#Speed News
RTC : ఆర్టీసీలో 3వేల నియామకాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ లో కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. అక్యుపేన్సి గతంలో కంటే రెట్టింపు అయింది.. ఆర్టీసీ ఉద్యోగుల వల్లే సాధ్యం అవుతుందని వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.
Date : 06-01-2025 - 3:20 IST -
#Speed News
Harish Rao : కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారు: హరీష్ రావు
తాము రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
Date : 23-12-2024 - 7:49 IST -
#Telangana
KTR Hot Comments: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయింది. బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్. కొత్త హామీలు దేవుడెరుగు, ఉన్నవాటిని రద్దు చేశారు.
Date : 10-11-2024 - 4:57 IST -
#Devotional
Medaram Jatara:ఇక పై మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
Helicopter-Ride-For-Medaram-Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(sammakka saralamma jatara) ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కలు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు సరేసరి. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు(Helicopter services)అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు […]
Date : 16-02-2024 - 11:00 IST -
#Telangana
Konda Murali: బాడీలో 47 బుల్లెట్స్ దిగినా.. నేను బ్రతికింది ప్రజల కోసమే!
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు.
Date : 26-01-2022 - 4:08 IST