Hanu Man Review
-
#Cinema
Hanu Man First Review : ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ మాములుగా ఇవ్వలేదు
ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ (Prasanth Varma – Teja Sajja) కలయికలో తెరకెక్కిన మూవీ హనుమాన్ (Hanu Man). ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి బరిలో మహేష్ బాబు , వెంకటేష్ , నాగార్జున వంటి పెద్ద హీరోలు పోటీపడుతున్నప్పటికీ..డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..నిర్మాత నిరంజన్ పట్టుబట్టి సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీనికి కారణం కథపై వారికీ ఉన్న నమ్మకమే. కథలో దమ్ముండాలి […]
Published Date - 02:32 PM, Thu - 11 January 24