Hah Rasheed Ahmed Quadri
- 
                          #India Shah Ahmed Qadri: బీజేపీ పాలనలో అవార్డు రాదనుకున్నా.. ప్రధాని మోదీతో పద్మ అవార్డు గ్రహీత.. వీడియో వైరల్..!కర్ణాటకకు చెందిన బిద్రి కళాకారుడు షా రషీద్ అహ్మద్ ఖాద్రీ (Shah Ahmed Qadri) కి బుధవారం పద్మశ్రీ అవార్డు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ సన్మానం అందుకున్న తర్వాత భాజపా ప్రభుత్వం నుంచి తనకు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ఎప్పటికీ దక్కదని భావిస్తున్నట్లు ఖాద్రీ ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. Published Date - 10:37 AM, Thu - 6 April 23
 
                    