Hadi Matar
-
#India
Salman Rushdie : సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎందుకీ దాడి!!
భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీ(75)పై జరిగిన దాడి అందరిని షాక్‌కు గురిచేసింది. ఈ దాడి వల్ల రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ముప్పు ఉందని తెలుస్తోంది.
Published Date - 04:00 PM, Sun - 14 August 22