Hackers Target Hospitals
-
#India
Hackers: హాస్పిటల్స్ సర్వర్స్‌పై హ్యాకింగ్ పంజా
మొన్న ఎయిమ్స్.. నిన్న సఫ్దర్‌జంగ్.. నేడు ఐసీఎంఆర్.. దేశంలోని ప్రధాన హాస్పిటల్స్ టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. రోజుకో హాస్పిటల్ సర్వర్స్‌పై హ్యాకింగ్ పంజా విసురుతూ ఛాలెంజ్ చేస్తున్నారు. 12 రోజులుగా ఎయిమ్స్ సర్వర్లు హ్యాకర్స్ (Hackers) చేతుల్లోనే ఉన్నాయి. అసలు హ్యాకర్లు ఆసుపత్రులనే ఎందుకు టార్గెట్ చేసుకున్నారునేది ఇప్పుడు అందరీని వేధిస్తున్న ప్రశ్న. దేశంలో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థలు, రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్స్ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు […]
Date : 07-12-2022 - 7:58 IST