Guwahati Pitch Report
-
#Sports
Guwahati Pitch Report : అది పిచ్ కాదు రా సామీ..హైవే రోడ్డు! పిచ్‌పై కుల్దీప్ యాదవ్ కామెంట్స్..
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు విజయం కష్టతరమైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. టెయిలెండర్స్ కూడా రాణించడంతో సఫారీలు 489 పరుగులు చేశారు. గువాహటి పిచ్ బౌలర్లకు సహకరించలేదని, ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని కుల్దీప్ యాదవ్ వ్యాఖ్యానించాడు. బౌలర్లు నిరాశ చెందారని, అయితే నేర్చుకోవాలని కూడా చెప్పడం విశేషం. టెస్టు క్రికెట్‌లో సవాళ్లు ఎదుర్కోవాలంటే ఇలాంటి పిచ్‌ల మీదే సాధ్యమని కుల్దీప్ పేర్కొన్నాడు. భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో […]
Published Date - 10:53 AM, Mon - 24 November 25