Gurumurthi
-
#Telangana
Meerpet Murder: మీర్‌పేట్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఈ కథ వెనుక ఓ మహిళ..?
Meerpet Murder: ఆ స్టేట్‌మెంట్ ప్రకారం, సంక్రాంతి సెలవుల అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కూతురుకు భరించలేని దుర్వాసన వచ్చింది. తండ్రిని "అమ్మ ఎక్కడ?" అని అడగ్గా, అతను మౌనం వహించాడని ఆమె చెప్పింది.
Published Date - 11:14 AM, Fri - 24 January 25