Guru Purnima Pariharam
-
#Devotional
Guru Purnima 2024: గురు పౌర్ణమి రోజు గురు అనుగ్రహం కలగాలంటే ఇలా చేయాల్సిందే?
హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమి పండుగ కూడా ఒకటి. ఈ గురు పౌర్ణమి పండుగను ప్రతి సంవత్సరం ఆషాడమాసం లోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిధి రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది.
Published Date - 11:30 AM, Sun - 21 July 24