Gunturu Tdp Mp Candidate
-
#Andhra Pradesh
Guntur MP TDP Candidate : గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్..?
గుంటూరు లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థి (Guntur MP TDP Candidate)గా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ (Dr.Pemmasani Chandrasekhar)ను ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుత MP జయదేవ్ పోటీకి సుముఖంగా లేకపోవడంతో NRI చంద్రశేఖర్ వైపు అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ శ్రేణులను కలుస్తున్నారు. త్వరలోనే ఆయన పేరును టీడీపీ అధినేత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. We’re now on WhatsApp. Click to Join. తెనాలి మండలం బుర్రిపాలేనికి […]
Date : 25-02-2024 - 9:29 IST