#GunturKaaram
-
#Cinema
Mahesh Babu: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గుంటూరు కారం, మహేశ్ మేనియాతో పెరుగుతున్న కలెక్షన్లు
Mahesh Babu: సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ హీరో నటన, యాక్షన్, ఫైట్స్ బాగుంటే చాలు.. కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. కాసుల వర్షం కురిపించేలా చేస్తారు. మహేశ్ గుంటూరు కారం మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపించినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. కారణం ఏటంటే మహేశ్ మేనియానే. సూపర్ స్టార్ బాబు ప్రధాన పాత్రలో నటించిన న గుంటూరు కారం జనవరి 12, 2024న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు మరియు USAలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మిశ్రమ […]
Date : 18-01-2024 - 12:47 IST -
#Cinema
Sreeleela: అభిమానులను ఫిదా చేస్తున్న శ్రీలీల నిర్ణయం, ఎందుకో తెలుసా
శ్రీలీల.. ఒక యువ నటి, అత్యంత ప్రజాదరణ పొందిన బిజీగా ఉన్న నటి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన గుంటూరు కారంలో ఆమె మహేష్ బాబు ప్రేమ పాత్రలో నటిస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నప్పటికీ, నటి ఇటీవల ప్రకటనలలో పాల్గొనడానికి ఆఫర్‌లను తిరస్కరించింది. ఆమె ఆశయాలను కాపాడుకునేందుకు ఆమె తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో […]
Date : 12-01-2024 - 1:55 IST -
#Cinema
Guntur Kaaram Public Talk : మహేష్ ‘మాస్’ విస్ఫోటనం
సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా..ఈ రెండు ప్రేక్షకులను అలరించాయి. ఇక హ్యాట్రిక్ గా రాబోతున్న గుంటూరు కారం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూసారు. వారి ఆసక్తి ఏమాత్రం తగ్గకుండా […]
Date : 12-01-2024 - 6:30 IST -
#Cinema
Guntur Kaaram First Review : గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ…వచ్చేసిందోచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ఫై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో..మాటల్లో చెప్పలేం. వీరిద్దరి కలయికలో గతంలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా..ఈ రెండు ప్రేక్షకులను అలరించాయి. ఇక హ్యాట్రిక్ గా రాబోతున్న గుంటూరు కారం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా […]
Date : 09-01-2024 - 2:47 IST -
#Cinema
Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీనికి మంచి స్పందన వస్తోంది. అయితే అయితే తాజాగా ఈ ప్రీ రిలీజ్ వేడుక సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 09న గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్, భరత్ పెట్రోల్ బంక్ పక్కన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ గుంటూరు పయనమవుతున్నారు. శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న […]
Date : 08-01-2024 - 11:35 IST -
#Cinema
మహేష్ బాబుకే ఎందుకు ఇలా జరుగుతుంది..?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు.. ఏం చేద్దాం అనుకున్నా.. ఏ పని మొదలు పెడదామనుకున్నా.. ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్నా..ఆఖరికి సినిమా తాలూకా ప్రమోషన్ లలో కూడా వరుసగా అవంతరాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం విషయంలో.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం (Guntur Kaaram) అనుకున్నప్పటి నుండి ఏదొక అవాంతరం అడ్డుపడుతుంది. సినిమా సెట్స్ పైకి వచ్చే క్రమంలో సూపర్ […]
Date : 06-01-2024 - 12:04 IST -
#Cinema
Guntur Kaaram Trailer : గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & ట్రైలర్ రిలీజ్ ఫిక్స్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , పోస్టర్స్ ఇలా ప్రతిదీ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. తాజాగా క్రిస్మస్ సందర్బంగా స్పెషల్ పోస్టర్‌లో రిలీజ్ చేయగా..అందులో క్లాస్ లుక్ లో మహేష్ కనిపించారు. ఇక […]
Date : 03-01-2024 - 7:22 IST