Gujarat Police
-
#India
Gujarat : విదేశీ మద్యం స్మగ్లింగ్ కేసులో గుజరాత్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు అరెస్ట్
విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నాయకురాలు మేఘనా పటేల్‌ను గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
Date : 03-03-2023 - 6:55 IST -
#India
kills 2 women: ఆసుపత్రిలో తల్లీకూతుళ్లను హత్య చేసిన కాంపౌండర్
చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లీకూతుళ్లను ఓ కాంపౌండర్ హత్య (Murder) చేసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. చంపావాలా అనే మహిళ తన కుమార్తె భారతితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా మన్సుఖ్ అనే కాంపౌండర్ వారికి మత్తు మందు ఇచ్చి హత్య (Murder) చేశాడు.
Date : 24-12-2022 - 7:33 IST