Gujarat-Mumbai
-
#India
Bullet Trai : బుల్లెట్ రైలు కోసం ప్రత్యేకమైన ట్రాక్..రైల్వేశాఖ వీడియో రిలీజ్
Bullet Train: భారత్(India)లో త్వరలోనే బుల్లెట్ రైలు(Bullet Train) పరుగులు తీయనున్నది. ముంబయి-అహ్మదాబాద్(Mumbai-Ahmedabad) మార్గంలో రైలు నడిపించనున్న విషయం తెలిసిందే. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్(special kind of track) ను రైల్వేశాఖ నిర్మిస్తున్నది. తొలిసారిగా ట్రాక్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. Bharat’s first ballastless track […]
Published Date - 04:28 PM, Thu - 28 March 24