Gujarat Kshama Bindu
-
#Trending
Viral Pics : మరోసారి వార్తల్లో.. తనను తానే పెళ్లి చేసుకున్న యువతి…ఏం చేసిందో చూడండి.!!
తనను తానే పెళ్లాడిన గుజరాత్ యువతి మరోసారి వార్తల్లో నిలిచింది. గుజరాత్ కు చెందిన క్షమాబిందు ఈ ఏడాది జూన్ లో తనను తానే వివాహం చేసుకుంది.
Published Date - 08:12 PM, Sun - 16 October 22