Guava Fruit
-
#Life Style
Leaves Benefits: ఈ చిన్ని ఆకులతో షుగర్ తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు ఎన్నో లాభాలు!
Leaves Benefits: ఇప్పుడు చెప్పబోయే ఈ ఆకులతో షుగర్ తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆకులు ఏవి వాటిని ఎలా ఉపయోగించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 28-10-2025 - 7:30 IST -
#Health
Guava Fruit Benefits: ఉదయాన్నే జామ పండు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
జామ పండు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
Date : 14-08-2024 - 6:15 IST -
#Life Style
Guava Fruit : జామ పండుతో మెరిసే అందాన్ని మీ సొంతం చేసుకోండిలా?
జామ పండును (Guava Fruit) మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు. ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు ముడతలు గీతలు పడకుండా నివారిస్తాయి.
Date : 04-12-2023 - 8:00 IST -
#Health
Protien Fruits : ఈ పండ్లను రోజూ తింటే శరీరానికి కావలసినంత ప్రొటీన్ దొరుకుతుంది
ప్రొటీన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేవి నాన్ వెజ్ రకాలే. చికెన్, గుడ్లు తింటే ప్రొటీన్ బాగా సరిపోతుందనుకుంటే పొరపాటే. వాటికన్నా తక్కువ ధరకే లభించే పండ్లలోనూ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఆ లిస్టులో..
Date : 06-10-2023 - 9:45 IST -
#Life Style
Guava Fruit : జామకాయల్లో ఎన్ని పోషకాలు, విటమిన్లు ఉన్నాయో తెలుసా ?
ఇప్పటికీ పల్లెటూళ్లలో చూస్తే అక్కడక్కడా జామచెట్లు కనిపిస్తుంటాయి. జామకాయల్లో ఎన్ని విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయో చాలా మందికి తెలీదు. సీజనల్ గా వచ్చే ఫ్రూట్ కాబట్టి తింటారు. ఇవి తెలిస్తే.. జామకాయను(Gauva) తినడం అసలు మిస్ చేయరు.
Date : 09-05-2023 - 9:30 IST