GT Vs RR
-
#Sports
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతకం ఏంటీ సామీ!
ఇది టోర్నమెంట్‌లో రెండవ వేగవంతమైన శతకం కూడా. క్రిస్ గేల్ (30 బంతుల్లో శతకం) తర్వాత యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో శతకం సాధించిన రికార్డును అధిగమించి ఒక భారతీయుడి చేత సాధించిన అత్యంత వేగవంతమైన శతకం.
Published Date - 07:30 AM, Tue - 29 April 25 -
#Sports
GT vs RR: రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ ఘనవిజయం.. టాప్ పొజిషన్‌లో టైటాన్స్!
రాజస్థాన్ రాయల్స్‌కు ఈ మ్యాచ్‌లో 218 పరుగుల భారీ లక్ష్యం లభించింది. జట్టు ప్రారంభం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 12 పరుగుల వద్ద యశస్వీ జైస్వాల్, నితీష్ రాణా తమ వికెట్లను కోల్పోయారు.
Published Date - 11:55 PM, Wed - 9 April 25 -
#Speed News
GT vs RR: జైపూర్‌లో చేతులెత్తిసిన రాజస్థాన్… గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీ
ఐపీఎల్ 16వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీ కొట్టింది.
Published Date - 11:13 PM, Fri - 5 May 23 -
#Sports
Boult Catch: బౌల్ట్ రిటర్న్ క్యాచ్… హర్షా భోగ్లే షాక్
మైదానంలో మిస్ ఫీల్డ్ అనేది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. ఒక్క క్యాచ్ మిస్ అవ్వడం ద్వారా మ్యాచ్ తలక్రిందులు అవుతుంది
Published Date - 07:29 AM, Mon - 17 April 23 -
#Sports
GT vs RR: నేడు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్.. రాజస్థాన్ రాజసం కొనసాగేనా..?
సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఐపీఎల్ 2023లో 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో తలపడనుంది.
Published Date - 12:38 PM, Sun - 16 April 23 -
#Speed News
IPL Champs: గుజరాత్ టైటాన్స్ దే ఐపీఎల్ టైటిల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 వ సీజన్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచింది. లీగ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే టైటిల్ ఎగరేసుకుపోయింది.
Published Date - 11:43 PM, Sun - 29 May 22 -
#Speed News
IPL Finals @Modi Stadium: మోదీ స్టేడియం ప్రత్యేకతలేంటో తెలుసా
ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనుండగా..
Published Date - 05:30 PM, Sun - 29 May 22 -
#Speed News
IPL Finals GT vs RR:మెగా ఫైనల్లో గుజరాత్ తుది జట్టు ఇదే
ఐపీఎల్ 15వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. టైటిల్ గెలుచుకునే జట్టేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
Published Date - 04:34 PM, Sat - 28 May 22