GT Vs PBKS
-
#Sports
Shreyas Iyer: ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్‌పై నిషేధం పడనుందా?
Punjab Kings ఐపీఎల్ 2026లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో పంజాబ్ కింగ్స్ జట్టుపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేశారు. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు జట్టు సభ్యులకు కూడా జరిమానా విధించారు. అయ్యర్‌కు రూ. 24 లక్షల ఫైన్ విధించగా.. జట్టులోని మిగతా ప్లేయింగ్ 11కు […]
Date : 04-04-2026 - 12:11 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గతేడాది కూడా ఇదే తప్పు!
శ్రేయస్ అయ్యర్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. గత సీజన్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై రెండుసార్లు జరిమానా విధించారు.
Date : 01-04-2026 - 4:22 IST -
#Sports
Punjab Kings: పోరాడి ఓడిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!
ఐపీఎల్ 2025 5వ మ్యాచ్ న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
Date : 26-03-2025 - 12:12 IST -
#Sports
GT vs PBKS: ప్లేఆఫ్ కోసం పోటీ పడుతున్న పంజాబ్ – గుజరాత్
ఐపీఎల్ 37వ మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు ట్రాక్‌లోకి రావాలని తహతహలాడుతోంది.
Date : 21-04-2024 - 2:56 IST -
#Sports
David Miller: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగలనుందా..? స్టార్ ఆటగాడికి గాయమైందా..?
గురువారం జరిగిన ఐపీఎల్ 2024 నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రెండో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బలమైన ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) జట్టులో లేడు.
Date : 05-04-2024 - 2:41 IST -
#Sports
Ashutosh Sharma: ఎవరీ అశుతోష్ శర్మ.. యువరాజ్ సింగ్ రికార్డునే బద్దలుకొట్టాడుగా..!
గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించడంలో అశుతోష్ శర్మ (Ashutosh Sharma) ముఖ్యమైన సహకారం అందించాడు.
Date : 05-04-2024 - 12:53 IST -
#Speed News
GT vs PBKS: గుజరాత్ టైటాన్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ ఇదే.. రాణించిన గిల్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 17వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఈరోజు పంజాబ్ కింగ్స్ (GT vs PBKS)తో తలపడుతోంది.
Date : 04-04-2024 - 9:45 IST -
#Sports
GT vs PBKS Dream11 Prediction: గుజరాత్ vs పంజాబ్… భీకరు పోరులో గెలిచేదెవరు ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఈ సీజన్ ఐపీఎల్ 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనున్నాయి.
Date : 03-04-2024 - 11:57 IST