Greater Hyderabad Municipal Corporation
-
#Telangana
GHMC : ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా జీహెచ్ఎంసీ యాప్, వెబ్‌సైట్ రూపకల్పన
ఇప్పటివరకు పౌరులు ఆస్తి పన్ను చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనవసరంగా సమయం, శ్రమ వృథా చేసేవారు. ఇకపై ఆ అవసరం లేదు. జీహెచ్ఎంసీ కొత్త వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వగలుగుతారు.
Published Date - 09:43 AM, Wed - 30 July 25 -
#Speed News
GHMC : జీహెచ్ఎంసీలో 27 మంది అధికారుల బదిలీలు
ఇటీవల టౌన్ ప్లానింగ్ శాఖపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తంటాలకు చిక్కడం వంటి పరిణామాల మధ్య ఈ చర్యలు తీసుకోవడం విశేషం. ఈ క్రమంలో కమిషనర్ మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 04:08 PM, Sat - 21 June 25 -
#Andhra Pradesh
UTs in Telugu States : కేంద్ర పాలిత ప్రాంతాలుగా విశాఖ, హైదరాబాద్?
`హైదరాబాద్ కల్పతరువు..` అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Published Date - 03:01 PM, Mon - 2 January 23 -
#Telangana
GHMC : 25 ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేయనున్న జీహెచ్ఎంసీ
హైదరాబాదలో 25 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిపాదించింది....
Published Date - 07:53 AM, Tue - 22 November 22 -
#Health
Corona Cases: తెలంగాణలోని 17 జిల్లాల్లో జీరో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి.
Published Date - 10:39 PM, Sun - 14 November 21