Grah Gochar
-
#Devotional
Mars Transit 2023: మిథున రాశిలో అంగారకుడి సంచారం.. 5 రాశుల వాళ్లకు పెరగనున్న కష్టాలు..!
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం.. అంగారక గ్రహం బుధ గ్రహంతో శత్రుత్వం కలిగి ఉంది. ఈ అంగారక సంచారము బుధుడికి చెందిన రాశి అయిన మిథునంలో జరుగుతోంది. మిథునరాశిలో అంగారకుడు (కుజుడు) సంచరించడం వల్ల ఏ రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Date : 12-03-2023 - 3:12 IST