Grabbed
-
#Speed News
Atiq Ahmed: ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న అతిక్ అహ్మద్ కబ్జాలు
కరుడుగట్టిన నేరస్థుడు, రాజకీయ నేత అతిక్ అహ్మద్ వక్ఫ్, ఇమాంబారా, శ్మశానవాటికలోని అనేక ఆస్తులను అక్రమంగా ఆక్రమించుకున్నాడు. అధికారంలో ఉండి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడ్డాడు
Date : 10-05-2023 - 5:18 IST