Governor Tamilisai
-
#Telangana
Vemulawada : రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ తమిళసై..!!
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు
Date : 02-10-2022 - 6:04 IST -
#Telangana
Kavitha and Tamilisai: బతుకమ్మ కలయిక.. ఒకే ఫ్రేమ్ లో తమిళిసై, కవిత!
గవర్నర్ తమిళి సై, టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య గ్యాప్ ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే.
Date : 01-10-2022 - 12:12 IST -
#Telangana
Tamilisai Recalls: ‘సెప్టెంబర్ 17’ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలి!
సెప్టెంబరు 17 కోసం అధికార టీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా,
Date : 14-09-2022 - 2:50 IST -
#Speed News
Governor Tamilisai : గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు…ఎంత వివక్ష చూపినా, నా పని నేను చేసి తీరుతా..!!
తమిళిసై సౌందర్ రాజన్...తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్.
Date : 08-09-2022 - 2:30 IST -
#Speed News
TS Governor Focus on Issues: తమిళిసై.. తగ్గేదేలే!
ప్రస్తుతం ఐఐఐటీ బాసర వివాదంతో అధికార పార్టీ టీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
Date : 08-08-2022 - 6:12 IST -
#Speed News
Governor Tamilisai : నేడు బాసర ఐఐఐటీ క్యాంపస్‌కు తెలంగాణ గవర్నర్.. !
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు (ఆదివారం) బాసర్ ఐఐఐటీ క్యాంపస్‌ని సందర్శించనున్నారు.
Date : 07-08-2022 - 6:42 IST -
#Telangana
Tamilisai Vs KCR : మళ్లీ `రాజభవన్` రాజకీయ రచ్చ
తెలంగాణ గవర్నర్ తమిళ సై వ్యవహారాన్ని మరోసారి టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఢిల్లీ కేంద్రంగా ఆమె సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు.
Date : 27-07-2022 - 4:00 IST -
#Telangana
Tamilisai Report : ఔను వాళ్లిద్దరూ దూరమే! వరద నివేదిక చిచ్చు!!
ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి గవర్నర్ తమిళ సై గళం విప్పారు. వరదల్లో ప్రజలకు భరోసా కల్పించడంతో విఫలమైన కేసీఆర్ ప్రొటోకాల్ ను మరిచారని విరుచుకుపడ్డారు.
Date : 25-07-2022 - 5:00 IST -
#Telangana
KCR Tamilisai : ఔను! వాళ్లిద్దరూ ఒకటయ్యారు!!
రాజకీయాలను సానుకూలంగా మార్చుకోవడానికి ఎప్పుడూ కేసీఆర్ ముందుంటారు. మొన్నటి వరకు నువ్వా? నేనా? అన్నట్టు పోట్లాడుకున్న గవర్నర్ తమిళ సై , సీఎం కేసీఆర్ ఒకటయ్యారు. ఆ విషయం ప్రగతి భవన్ వర్గాల ద్వారా వారం క్రితమే లీకుల వచ్చేయి. ఆ మేరకు `సయోధ్య `అనే హెడ్డింగ్ తో హాష్ ట్యాగ్ యూ కథనం ఇచ్చిన విషయం విదితమే. ఇప్పుడే అదే నిజం కాబోతుంది.
Date : 28-06-2022 - 10:58 IST -
#Telangana
KCR Tamilisai : కేసీఆర్, తమిళ సై `సయోధ్య` టైమ్!
తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై నడుమ సాగుతోన్న డైరెక్ట్ వార్ కు కొత్త చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం స్వీకారం తెరవేయనుందా? అంటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ రోజున సీఎం హోదాలో కేసీఆర్ ప్రొటోకాల్ ప్రకారం హాజరు కావాలి.
Date : 25-06-2022 - 7:30 IST -
#Telangana
Tamilisai : తెలంగాణలో గవర్నర్ పాలన?
సమయం, సందర్భాన్ని బట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ అస్త్రాలను తీస్తుంటారు. మొన్న `రెడ్డి` రాజ్యాధికారం అస్త్రాన్ని తీసిన ఆయన ఇప్పుడు సెక్షన్ 8 ను బయటకు తీశారు.
Date : 10-06-2022 - 3:30 IST -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 02-06-2022 - 9:20 IST -
#Telangana
Telangana Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ బదిలీ?
తెలంగాణ గవర్నర్ తమిళ సై ను బదిలీ చేయించేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని టాక్. ఇప్పటికే పలుమార్లు హస్తినకు వెళ్లిన ఆయన పలు మార్గాల ద్వారా ఆమె బదిలీకి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
Date : 18-04-2022 - 4:24 IST -
#Telangana
TCongress: తమిళిసై తో ‘టీపీసీసీ’ నేతల భేటీ.. ప్రస్తావించిన అంశాలివే!
రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసైను టీపీసీసీ నాయకులు కలిశారు.
Date : 13-04-2022 - 12:55 IST -
#Telangana
KCR vs Tamilisai : తెలంగాణ గవర్నర్ కి మంత్రుల కౌంటర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన గవర్నర్ చర్యను ఇప్పటికే మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు తప్పుపట్టగా తాజాగా ఆ లిస్ట్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరారు.
Date : 09-04-2022 - 3:59 IST