Governor RN Ravi
-
#India
Tamil Nadu: మరో వివాదంలో తమిళనాడు గవర్నర్.. డీఎంకే, కాంగ్రెస్ విమర్శలు
తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి మరో వివాదంలో చిక్కుకున్నాడు.
Date : 13-04-2025 - 8:34 IST -
#India
Supreme Court : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట
డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది.
Date : 08-04-2025 - 12:36 IST -
#India
Tamil Nadu Politics: తమిళనాడులో మరోసారి ప్రభుత్వం vs గవర్నర్.. అమిత్ షా జోక్యంతో కీలక నిర్ణయం ..
తమిళనాడు ప్రభుత్వంతో వివాదం ముదురుతున్న సమయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది.
Date : 30-06-2023 - 8:55 IST