Governments Land
-
#Speed News
Rajasingh : గవర్నమెంట్ భూమిలోనే ఒవైసీ ఇల్లు.. కూల్చాల్సిందే : రాజాసింగ్
ఒవైసీ ఫాతిమా కాలేజ్ చెరువు పైన కట్టారని రాజాసింగ్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒవైసీకి చెందిన కాలేజీని కూడా కూల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Published Date - 02:26 PM, Tue - 27 August 24