Government Of Kerala
-
#South
Kerala IT Parks: కేరళ ఐటీ పార్కుల్లో ఇకపై బార్ అండ్ రెస్టారెంట్…?
కేరళ ప్రభుత్వం ప్రధాన ఐటీ పార్కుల ప్రాంగణంలో బార్ అండ్ రెస్టారెంట్ కలిగి ఉండేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో కేరళ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పాలసీని సిద్ధం చేస్తున్న ప్రభుత్వం క్రియాశీల పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలలో ఇది ఒకటిగా ఉన్నట్లు సమాచారం. ఈ సదుపాయం ఇతర రాష్ట్రాల యువకులకు రాష్ట్రాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని ఐటీ రంగంలోని వాటాదారుల సిఫార్సు ఆధారంగా ఈ ప్రతిపాదన రూపొందించినట్లు అధికార […]
Published Date - 10:14 AM, Sat - 26 February 22