Government Naukri Benefits
-
#India
RBI Recruitment 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందడానికి సువర్ణావకాశం, ఈ అర్హతలు ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Recruitment 2023) ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 25 ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు ఏప్రిల్ 10 చివరి తేదీ. ఆసక్తి ఉన్నఅభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, rbi.org.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత: ఫార్మసిస్ట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ […]
Date : 02-04-2023 - 7:22 IST -
#India
FCI Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఎఫ్‌సీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. (FCI Recruitment 2023)ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE)జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలను fci.gov.inలో చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం, 46 పోస్టులను రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు 3 సంవత్సరాల పాటు నియమిస్తారు. అయితే, మెరుగైన […]
Date : 30-03-2023 - 5:53 IST