Governance
-
#Andhra Pradesh
Pawan Kalyan : అసెంబ్లీలో హుందాతనం, సంయమనం పాటించాలి
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జనసేన శాసనసభా పక్షం కీలకంగా సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో, అసెంబ్లీ చర్చలలో ప్రజల సమస్యలను ఎలా సమర్థంగా ప్రస్తావించాలో, అలాగే చట్టసభల్లో ప్రవర్తించే విధానంపై విస్తృతంగా చర్చించారు. జనసేన పార్టీ ఈ సారి, ప్రజల కోసం మరింత గట్టిగా, సమర్థంగా వాదన సాగించాలని నిర్ణయించింది.
Published Date - 10:07 AM, Mon - 24 February 25 -
#Speed News
TGERC: టీజీఈఆర్సీసీ కమిషన్ పాలకమండలి నియామకంపై కసరత్తు..?
TGERC: ప్రస్తుతం ఉన్న పాలకమండలి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. నిబంధనల ప్రకారం, కొత్త పాలకమండలి నియామకానికి కనీసం ఆరు నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. పాలకమండలి పదవీకాలం ఐదేళ్లుగా ఉంటుంది, ప్రస్తుతం ఉన్న పాలకమండలి 2019 అక్టోబర్ 30న బాధ్యతలు స్వీకరించింది.
Published Date - 10:35 AM, Sun - 27 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : కొత్త పాలసీలపై సీఎం చంద్రబాబు కసరత్తు.. వరుస సమీక్షలు..
CM Chandrababu : ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పాలసీల రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజున సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు..
Published Date - 12:27 PM, Tue - 15 October 24 -
#India
Kejriwal : నన్ను అరెస్టు చేసి మీరు ఏం సాధించారని బీజేపీ నేతను ప్రశ్నించిన కేజ్రీవాల్.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చిన బీజేపీ నేత..!
Arvind Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడిని ఇటీవల కలుసుకున్నారని, నన్ను అరెస్టు చేయడం ద్వారా మీరు ఏమి సాధించారని నేను అతనిని అడిగినప్పుడు, కనీసం ఢిల్లీ పురోగతి పట్టాలు తప్పిందని , ఆగిపోయిందని అతను చెప్పాడు" అని కేజ్రీవాల్ తెలిపారు.
Published Date - 06:33 PM, Thu - 26 September 24 -
#Telangana
KTR: కర్ణాటకకు వెళ్లిన పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి: కేటీఆర్
కేరళ, కర్ణాటక, గుజరాత్ నుంచి తెలంగాణలోకి కంపెనీలు తరలి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వమే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థిరమైన ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు.
Published Date - 07:29 PM, Wed - 8 November 23 -
#Special
Sri Krishna Deva Raya: శ్రీకృష్ణ దేవరాయలు జీవితం నుంచి నేర్చుకోదగిన 4 గొప్ప పాఠాలివీ
"ప్రజా పరిపాలకుడైన రాజు తన చేతలలోనే కాదు.. హృదయంలోనూ ప్రజల అభివృద్ధిని కోరుకోవాలి" అని విజయనగర సా మ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపజేసిన శ్రీకృష్ణ దేవరాయలు (Sri Krishna Deva Raya) అన్నారు.
Published Date - 02:53 PM, Sun - 30 April 23 -
#Andhra Pradesh
TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు
పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రానున్నారని మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
Published Date - 08:45 AM, Wed - 29 March 23 -
#Andhra Pradesh
NTR Currency: ఎన్టీఆర్ పేరుతో కేంద్రం నాణెం విడుదల
భారత ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Published Date - 08:30 AM, Wed - 29 March 23 -
#Andhra Pradesh
TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN
హైదరాబాద్ నడిబొడ్డున 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పురుడుపోసుకుంది. తెలుగోడి ఆత్మగౌరవ కోసం పుట్టింది. ఓ ప్రభంజనంలా తెలుగువాడి తట్టింది.
Published Date - 10:31 PM, Tue - 28 March 23