Gongura Chepala Pulusu
-
#Life Style
Gongura Fish Pulusu : చేపల పులుసు.. గోంగూరతో ఇలా వండితే లొట్టలేసుకుంటూ తింటారు మరి !
సండే అంటే.. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు.. ఇలా రకరకాల నాన్ వెజ్ వంటలు చేసుకుని తింటారు. చింతపండు పులుసుతో చేపల పులుసు చాలాసార్లు తినే ఉంటారు కదూ. ఫర్ ఏ చేంజ్.. గోంగూరతో చేపల పులుసు ట్రై చేయండి.
Date : 19-05-2024 - 8:00 IST