Gold Rate In Hyderabad
-
#India
Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Gold Rate Today : దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను తెలుసుకోండి..
Date : 30-11-2024 - 9:47 IST -
#Speed News
Gold And Silver Price Today: బడ్జెట్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) మళ్లీ భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 550 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 500 పెరిగింది. మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,000కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,820కు చేరింది.
Date : 02-02-2023 - 7:30 IST