Gold Price Lock
-
#Business
Mini Gold Rush : హుస్సేన్ సాగర్ తీరాన ‘మినీ గోల్డ్ రష్’ ప్రచారం
హైదరాబాద్‌లోని ఐకానిక్ పర్యాటక కేంద్రం హుస్సేన్ సాగర్ సరస్సు తీరం ఒక్కసారిగా జనసందోహంతో రణగొణధ్వనిగా మారింది. సాధారణంగా పర్యాటకులు సేదతీరే ఈ ప్రాంతంలో, ప్రజలు పారలు పట్టుకుని మట్టిని తవ్వుతూ ఏదో వెతుకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో
Date : 13-04-2026 - 6:33 IST