Gold Market Updates
-
#Off Beat
Gold Prices: బంగారం ధర ఎలా నిర్ణయిస్తారో..తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా బంగారం నిల్వలు పరిమితంగా ఉండటంతో దాని విలువ పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం ధర రూ.96,000కి పైగా చేరుకుంది. ఇది రోజుకోసారి మారుతూ ఉంటుంది. అయితే, ఈ ధరను ఎవరూ ఎలా నిర్ణయిస్తారో మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా?
Date : 03-05-2025 - 3:43 IST -
#Telangana
Gold Price Today : తగ్గిన బంగారం ధర.. నేటి ధరలు ఇవే..!
Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఎట్టకేలకు దాదాపు ఐదు రోజుల తర్వాత బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. అయితే, మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో జనవరి 19వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేటు ఎంత తగ్గింది? ప్రస్తుతం తులం రేటు ఎంత పలుకుతోంది? అనేది ఇప్పుడే తెలుసుకుందాం.
Date : 19-01-2025 - 9:39 IST -
#India
Gold Price Today : ఈ రోజు బంగారం ధరలు ఇలా..
Gold Price Today : గత మూడు రోజుల పాటు వరుసగా తగ్గుతూ వచ్చి నిన్న ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ ధరల పెరుగుదల నుంచి కొనుగోలుదారులకు ఊరట లభించింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 23వ తేదీన తులం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 23-12-2024 - 8:45 IST