Gold And Silver Prices Down
-
#Business
ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు. ఇంకా తగ్గనున్నాయా.?
Gold రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49,075 వద్ద ఉండగా, కిలో […]
Date : 31-01-2026 - 12:42 IST -
#Business
పసిడి ధరలకు రెక్కలు.. భారత్‌లో భారీగా తగ్గిన గోల్డ్
Gold అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు విపరీతంగా పెరుగుతున్నా.. అక్కడ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. రికార్డు స్థాయిలో గిరాకీ లభించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా రిపోర్టులో వెల్లడించింది. అంటే వినియోగం ఇంకా పెరిగిందని అర్థం. ఇదే సమయంలో భారత్‌లో మాత్రం 2024తో పోలిస్తే 2025లో పసిడి వినియోగం లేదా డిమాండ్ 11 శాతం తగ్గింది. అయితే ఇక్కడ దీని విలువ మాత్రం పెరిగింది. భారతదేశంలో ఎప్పటినుంచో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. […]
Date : 30-01-2026 - 1:52 IST -
#Business
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.660 తగ్గి రూ.1,34,180కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.600 పతనమై రూ.1,23,000 పలుకుతోంది.
Date : 19-12-2025 - 11:26 IST