Golconda Fort
-
#Speed News
79th Independence Day : తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దేశానికి ప్రేరణగా నిలిచిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగాన్ని స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశాన్ని ఏకం చేసింది. నెహ్రూ కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆయన చర్యలతో భారత భవిష్యత్‌కు బలమైన పునాది వేశారు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ..మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
Published Date - 11:24 AM, Fri - 15 August 25 -
#Speed News
Golconda : రూ.100కోట్లతో గోల్కొండ రోప్‌వే ప్రతిపాదనలు
ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసి, పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతి కలిగించేందుకు రోప్‌వే ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) నిర్ణయించింది.
Published Date - 11:13 AM, Fri - 1 August 25 -
#Telangana
Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ప్రవేశ పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అందులో భాగంగా పాస్ లను బట్టి కార్ల పార్కింగ్ స్థలాలను నిర్ణయించారు.
Published Date - 09:52 PM, Wed - 14 August 24 -
#Telangana
Telangana: స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం .. గోల్కొండపై జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్
ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. అనంతరం, అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Published Date - 05:36 PM, Mon - 12 August 24 -
#Telangana
77th Independence Day: పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన గోల్కొండ.. 11 గంటలకు సీఎం పతాకావిష్కరణ..!
పంద్రాగస్టు వేడుకలకు గోల్కొడ కోట ముస్తాబు అయింది. స్వాతంత్య్ర దినోత్సవం (77th Independence Day) కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Published Date - 07:06 AM, Tue - 15 August 23 -
#Speed News
Independence Day 2023 : గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతి కుమారి
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి వేడుకల
Published Date - 02:54 PM, Mon - 14 August 23 -
#Speed News
TS CM KCR: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..!!
గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
Published Date - 10:35 AM, Mon - 15 August 22