TS CM KCR: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..!!
గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
- By hashtagu Published Date - 10:35 AM, Mon - 15 August 22

గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్…అక్కడి నుంచి గోల్కొండ పోర్టుకు వెళ్లారు.
ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గోల్కొండ కోటపై మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్ . సీఎంతోపాటు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.