Gokul Plots
-
#Speed News
HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నగరంలోని బెల్టుషాపులపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆయప దాడులు నిర్వహించారు. స్థానిక మహిళలు, కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు అర్థరాత్రి స్వయంగా అక్కడికి వెళ్లి బెల్ట్ షాప్ నిర్వాహకులను పట్టించి పోలీసులకు అప్పగించారు. గోకుల్ ప్లాట్స్ కాలనీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ నకిలీ మద్యం విక్రయిస్తున్నారని, దీంతో ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని స్థానిక మహిళలు అరెకపూడి […]
Date : 02-06-2026 - 8:02 IST