God And Goddess
-
#Devotional
Hindu Gods: ఏ దేవుడికి ఏ పువ్వు అంటే చాలా ఇష్టమో తెలుసా?
పువ్వులు లేకుండా పూజ అసంపూర్ణం. అందుకే హిందూమతంలో దేవుళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పూలకు కూడా అంతే ఉంటుంది. మతపరమైన ఆచారాలు, పూజా, హారతి వంటి వాటికి పుష్ఫాలు లేకుండా పూజిస్తే అసంపూర్ణంగా భావిస్తారు. శారద తిలక్ పుస్తకంలో పువ్వుల గురించి – ‘దైవస్య మస్తకం కుర్యాత్కుసుమోపహితం సదా’ అంటే ‘దేవుని కిరీటాన్ని ఎప్పుడు కూడా పూలతో అలంకరించాలని ఉంటుంది. పువ్వు ఏదైనా సరే దేవుళ్లకుసమర్పించవచ్చు. కానీ కొన్ని పువ్వులు కొన్ని దేవతలకు చాలా ఇష్టమని మీకు […]
Date : 12-11-2022 - 7:39 IST