Go First Credits Salary
-
#Speed News
Go First Credits Salary: ఉద్యోగులకు ఊరటనిచ్చిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్.. పండగకి ముందు ఉద్యోగులకు శాలరీ..!
చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఫస్ట్.. పండుగకు ముందే ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. రక్షా బంధన్, గణపతి పండుగకు ముందు ఉద్యోగులకు జూన్ జీతాన్ని (Go First Credits Salary) చెల్లించింది.
Date : 29-08-2023 - 1:28 IST