GlobalLaunch
-
#Technology
Snap Chat : స్నాప్ చాట్ తరహాలో ఇన్స్టా నుంచి సరికొత్త యాప్
ప్రస్తుతం ఇటలీ మరియు స్పెయిన్ దేశాలలో ప్రయోగాత్మకంగా విడుదలైన 'ఇన్‌స్టంట్స్' యాప్, కేవలం రియల్ టైమ్ ఫొటోలను షేర్ చేయడం కోసమే రూపొందించబడింది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మనం గ్యాలరీలో ఉన్న పాత ఫొటోలను అప్‌లోడ్ చేయలేము
Date : 25-04-2026 - 2:15 IST