Global Summit 2025 Food Menu
-
#Telangana
Telangana Rising Global Summit 2025 : సమ్మిట్ అతిధుల కోసం తెలంగాణ చిరుతిళ్లు
Telangana Rising Global Summit 2025 : ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన వేదిక కానుంది. అయితే, ఈసారి సమ్మిట్‌లో చర్చలతో పాటు అతిథులకు అందించే ఆతిథ్యానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు, ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక వంటకాలకు పెద్దపీట వేశారు.
Date : 08-12-2025 - 8:30 IST