Global Entertainment Hub
-
#Cinema
WAVES 2025 : ‘వేవ్స్’ 2025ను ప్రారంభించిన ప్రధాని మోడీ
గత 100 సంవత్సరాలలో, భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని మోడీ అన్నారు. WAVES సమ్మిట్ సృజనాత్మకత కేంద్రంగా అభివర్ణించారు. వేవ్స్ సమ్మిట్ 2025 (కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్) తో 100 కి పైగా దేశాల నుంచి కళాకారులు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఒకే గొడుగు కిందకు వచ్చారని ప్రధాని మోడీ అన్నారు
Published Date - 01:00 PM, Thu - 1 May 25