Gill Tests Positive For Dengue
-
#Sports
Gill Tests Positive For Dengue: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి డెంగ్యూ..? ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి డౌటే..!
ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. ఇందులో భారత్ తొలి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనుంది. దీనికి ముందు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ (Gill Tests Positive For Dengue) బారిన పడ్డాడు.
Published Date - 08:54 AM, Fri - 6 October 23