Gill- Avesh Khan
-
#Sports
Gill- Avesh Khan: భారత్ కు రానున్న గిల్, అవేష్ ఖాన్.. కారణమిదే..?
Gill- Avesh Khan: టీ-20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా సూపర్-8కి చేరుకుంది. ఇప్పుడు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 15న ఫ్లోరిడాలో కెనడాతో జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా జట్టులోని ఇద్దరు రిజర్వ్ ఆటగాళ్లు స్వదేశానికి చేరుకోనున్నారు. కెనడాతో మ్యాచ్ తర్వాత శుభ్‌మన్ గిల్, అవేష్ ఖాన్ (Gill- Avesh Khan) భారత్‌కు తిరిగి వస్తారని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఐసీసీ, […]
Published Date - 08:27 AM, Fri - 14 June 24